kntv
kntv

పీలేరులో వైసీపీ నేతల అర్ధనగ్న నిరసన.. టీడీపీపై ఆరోపణలు

1 hour ago

అన్నమయ్య జిల్లాలోని పీలేరులో నామినేషన్లు వేయకుండా టీడీపీ అడ్డుకుం దని ఆరోపిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. నామినేషన్ పత్రాలను చింపి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ కనుబిల్లి జోక్యం చేసుకుని, నామినేషన్ల దాఖలాకు పోలీసుల సహకారం అందిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.