kntv
kntv

SIRపై కాంగ్రెస్ అబద్ధాలు-రేవంత్‌కు రామచందర్ రావు సవాల్

40 minutes ago

తెలంగాణలో SIRపై కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు రామచందర్ రావు ఆరోపించారు. ఓట్లు తొలగించారనడానికి ఆధారాలు చూపాలని రేవంత్ రెడ్డి మంత్రికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఆరోపణలను ప్రజల్లో ఎండగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతున్నామని తెలిపారు.