kntv
kntv

ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి....

1 hour ago

కంచికచర్ల మండలం పరిటాల 3 వ సెగ్మెంట్లో కూటమి అభ్యర్థి కోగంటి శివ నాగమల్లేశ్వరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. నక్కలంపేట గ్రామంలో అభ్యర్థి కోగంటి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీ అందించాలని ఓటర్లను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
గంగపాలెం స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గా G చిన్న బాబు
Next Article
ఆంజనేయస్వామికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారు?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment