kntv
kntv

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన వేల్పుల

55 minutes ago

కంచికచర్ల 6వ సెగ్మెంట్ పరిధిలోని చెవిటికల్ సెంటర్ నందు కూటమి అభ్యర్థి వేల్పల మౌనిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారం ప్రారంభించారు. చెవిటికల్ రోడ్ లోని ఇంటింటికి , షాపులు వద్దకు తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.