kntv
kntv

దొరవారిసత్రం మండలం పూలతోట MPTC అభ్యర్థిగా జనసేన పార్టీ

55 minutes ago

యల్లంపాటి రమణమ్మ,

పూలతోట గ్రామ అభివృద్ధి, మహిళా సాధికారత, పారదర్శక పాలన, ప్రజా సేవే లక్ష్యంగా ఆమె ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రమణమ్మ గారికి


గాజు గ్లాసు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాము