kntv
kntv

మహిళా సాధికారతతోనే దేశ సమగ్ర అభివృద్ధి: గవర్నర్

1 hour ago

మహిళలకు సమాన అవకాశాలు, స్వేచ్ఛ, భద్రత, గౌరవం కల్పించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమని గవర్నర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నిర్వహించిన 41వ దేవి అవార్డుల ప్రదానోత్సవా నికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.