kntv
kntv

ఢిల్లీలో ఛత్ ఘాట్ల పనులను పరిశీలించిన సీఎం రేఖా గుప్తా

42 minutes ago

ఢిల్లీలోని ప్రేమ్‌బరి పుల్‌ వద్ద మునక్ కాలువ వెంబడి ఛత్ పూజ ఘాట్ల అభివృ ద్ధి, సుందరీకరణ, నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేఖా గుప్తా శనివారం పరిశీ లించారు. ఛత్ పూజ ఏర్పాట్లలో భాగంగా కొనసాగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.