kntv
kntv

ర్యాండమ్‌ట్రీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్

53 minutes ago

హైదరాబాద్‌లో ర్యాండమ్‌ట్రీస్ నూతన కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి, సిబ్బందికి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.