kntv
kntv

తుపాను వేళ మత్స్యకారులకు పారాదీప్ పోర్టులో ఆశ్రయం

1 hour ago

తుపాను ఆర్నబ్ ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేప థ్యంలో ఒడిశాలోని పారాదీప్ పోర్టు అథారిటీ మత్స్యకారులకు, వారి పడవలకు హార్బర్‌లో సురక్షిత ఆశ్రయం కల్పించింది. ముందస్తు జాగ్రత్తగా అన్ని పడవలను జెట్టీల వద్ద భద్రంగా లంగరు వేశారు.