kntv
kntv

దుగ్గిరాల ZPTC అభ్యర్థి శివగోపయ్యకు బీ ఫామ్ అందజేత

51 minutes ago

దుగ్గిరాల మండల ZPTC అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాడిబోయిన శివగోపయ్యకు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి బీ ఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల, పట్టణ పార్టీ నాయకు లు పాల్గొన్నారు.