kntv
kntv

తిరస్కరణ సమాధానం చెప్పాలన్న మాజీ ఎంపీపీ పద్మావతి

1 hour ago

వైసీపీ ఎంపీపీ అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు అకారణంగా తిరస్కరించడంపై మాజీ ఎంపీపీ పద్మావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఏకపక్షంగా నామినేషన్ ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేల ఉంది అని మండిపడ్డారు

Click here to Read More
Previous Article
వైసీపీ ఎంపీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ -దుగ్గయ్య

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment