kntv
kntv

విశాఖ కలెక్టరేట్ లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

1 hour ago

*కలెక్టరేట్‌లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు*విశాఖపట్నం, అక్టోబర్ 26: ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా మహర్షి వాల్మీకి జయంతిని సోమవారం విశాఖపట్నం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు, ఏవో బివి రాణి,ఇతర అధికారులు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..