kntv
kntv

ఉగ్రవాదంపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. దేశాలకు హెచ్చరిక

46 minutes ago

ఉగ్రవాదాన్ని రాజ్య విధాన సాధనంగా ఉపయోగించడం ఏమాత్రం ఆమోదయో గ్యం కాదని, దానిని సమర్థించడం లేదా సమర్థించుకునే ప్రయత్నం చేయడం తగదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఉగ్రవాదంపై అన్ని దేశాలు కఠిన వైఖరి ప్రదర్శించకపోవడం వల్లే ఈ ముప్పు కొనసాగుతోందని ఆదివారం వ్యాఖ్యానించారు.