kntv
kntv

తుఫాన్ ప్రభావంతో సీతారామపురం మండలంలో వరి రైతులకు నష్టం

1 hour ago

సీతారామపురం మండలంలో తుఫాన్ ప్రభావంతో వరి రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులు, వర్షాల కారణంగా వరి పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.


Click here to Read More
Previous Article
గూడూరు MPP ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బొల్లా రాజేష్
Next Article
నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment