kntv
kntv

చిట్టమూరులో ముగిసిన నామినేషన్ల పరిశీలన 75 నామినేషన్లు

1 hour ago

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న 2వ సాధారణ ఎన్నికలు - 2026 MPTC/ZPTC ఎన్నికలకు సంబంధించి చిట్టమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.ఈరోజు నామినేషన్ పరిశీలన ప్రక్రియలో భాగంగా మొత్తం 75 నామినేషన్ పత్రాలను ఆమోదించడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్ B. Raja Samy మండల్ ప్రజా పరిషత్, చిట్టమూరు  వారు తెలిపారు.