kntv
kntv

సుండుపల్లివాసి కువైట్ లో మృతి

55 minutes ago

సుండుపల్లి, : మండలంలోని మడితాడు పంచాయతీ చెరువుక్రింద పల్లెకు చెందిన చెరసాల చెన్నకృష్ణ (57) కువైట్లో జరిగిన ప్రమాదంలో గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.జీవనోపాధి కోసం చెన్నకృష్ణ కొన్నేళ్ల క్రితం భార్యతో కలిసి కువైట్కు వెళ్లారు.