kntv
kntv

జనసేన అభ్యర్థిగా గ్లాస్ గుర్తుపై ఓటు వేసి బలపరచండి..

1 hour ago

కంచికచర్ల కూటమి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి పసుపులేటి గోపి ఎన్నికల ప్రచారంలో భాగంగా గొట్టుముక్కల రోడ్డు విజయ రాణి కాన్వెంట్ రోడ్డు సోమవారం ఎన్నికల ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి ఇంటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. మీలో ఒకడిగా చేసుకొని గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Click here to Read More
Previous Article
విశాఖ కలెక్టరేట్ లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment