kntv
kntv

కోసిగిలో వాల్మీకి జయంతి వేడుకలు

58 minutes ago

కోసిగి, అక్టోబర్ 26: వాల్మీకి జయంతి సందర్భంగా కోసిగిలో బీజేపీ నాయకుడు రాముడు మాట్లాడుతూ శ్రీరాముని ధర్మమార్గాన్ని లోకానికి అందించిన మహానీయుడు వాల్మీకి అని కొనియాడారు. ఆయన ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హుసేని, తిమ్మరాజు, హనుమంతయ్య, శీను, భాస్కర్, చిన్న తాయన్న, నరసప్ప, రమేష్, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Click here to Read More
Previous Article
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న దింటకూర్తి ధనలక్ష్మి
Next Article
ధర్మమార్గాన్ని చూపిన మహనీయుడు వాల్మీకి మహర్షి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment