kntv
kntv

62 వార్డు జన ప్రభంజనం- దివాకర్ కు ప్రజలు నిరాజనం

1 hour ago

62వ వార్డు FCI కాలనీ ప్రజలు తొండొపుతుండాలు  జనసేన అభ్యర్థి దివాకర్ కు ప్రజలు అడుగడుగునా సంపూర్ణ మద్దతు సహకారం వాళ్ల ఆశీస్సులు తో ముమ్మరంగా ప్రచారంలో ముందుకు సాగారు. గతంలో ప్రజా సమస్యల పరిష్కరించడంలో చూపిన చొరవను 62 వార్డు ప్రజలు మదిలో  నిలిచిపోయారు. తాను ప్రజల వాడినని వాళ్ల కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజల శ్రేయస్సు ప్రభుత్వ సంక్షేమం.