kntv
kntv

24 నామినేషన్లు తిరస్కరణ.. 54 ఆమోదం

46 minutes ago

సీతారామపురం మండలంలోని ఏడు ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన 78 నామినేషన్లలో 24 తిరస్కరణకు గురికాగా, 54 ఆమోదం పొందాయి. ఈ నెల 24న పరిశీలన అనంతరం ఆర్వో చెన్నారెడ్డి వివరాలను ప్రకటించారు. సింగారెడ్డిపల్లి నుంచి వైసీపీMPP అభ్యర్థి గా చింతంరెడ్డి లోకేష్ రెడ్డి , బాలాయపల్లి నుంచి టీడీపీ చింతల కళావతి ఎంపీపీ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి.

Click here to Read More
Previous Article
వైసిపి, టిడిపి అభ్యర్థులు తోటా పోటీగా ప్రచారాలు...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment