kntv
kntv

సమస్యలు పరిష్కరిస్తా... వేమా రోజా రమణి

1 hour ago

కంచికచర్ల నాలుగో సెగ్మెంట్లో వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి వేమా రోజా రమణి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ నాలుగో సెగ్మెంట్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సెగ్మెంట్ లోని సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.