kntv
kntv

ప్రజాసేవే లక్ష్యంగా సర్పంచ్ బరిలో శివారెడ్డి!

1 hour ago

  గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా శివారెడ్డి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సంకల్పించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుధ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఆదరాభిమానాలతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ముందుకు సాగుతున్నారు

Click here to Read More
Previous Article
ఎర్రచందనం పేరుతో మోసపోయిన సామాన్య ప్రజలు.. న్యాయం ఎక్కడ?

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment