kntv
kntv

ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం.. వేమా

50 minutes ago

కంచికచర్ల, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచికచర్ల పట్టణ అధ్యక్షుడు, జడ్పీటీసీ అభ్యర్థి వేమా సురేష్ బాబు విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చలేని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు.వైసిపి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.