kntv
kntv

సిఎస్ పురం టిడిపి అభ్యర్థి జడ్పిటిసి G శ్రీనివాస్ వర్మ

1 hour ago

సిఎస్ పురం జెడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా గుంటిమడుగు శ్రీనివాస్ వర్మ టిడిపి అభ్యర్థిగా  బలోపేతం చేసిన కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ నరసింహ రెడ్డి గారికి మండల ప్రజలు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు అతి సౌమ్యుడైన ప్రజాసేవే లక్ష్యం మండల అభివృద్ధి దేయం గా పయనిస్తున్న అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మండల ప్రజలు అన్నారు

Click here to Read More
Previous Article
బియ్యం ధరలకు రెక్కలు.. సామాన్యులపై పెరుగుతున్న భారం!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment