kntv
kntv

విశాఖ ఆదాయంపై చంద్రబాబుకు ముక్క ముత్యాలనాయుడు విమర్శలు

1 hour ago

ముక్క శ్రావణిని విశాఖ మేయర్‌గా చేయాలని, విశాఖను సీఎం చంద్రబాబు నాయుడుకు బహుమతిగా ఇస్తామని ఆమె తండ్రి ముక్క ముత్యాలనాయుడు వ్యాఖ్యానించినట్లు పేర్కొంటూ.. విశాఖకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే వారిని కాకుండా, నగర ఆదాయాన్ని ఇతర దారులకు మళ్లించేవారిని సీఎం కోరుకుంటున్నారంటూ విమర్శలు చేశారు.