kntv
kntv

BTM పునరావాస కేంద్రం ప్రజలకు ఆహారం అందిస్తున్న VRO Prasad

2 hours ago

కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ IAS , MLA కాగిత కృష్ణా ప్రసాద్   ఆదేశాలతో బంటుమిల్లి పట్టణంలోని పునరావాస కేంద్రంలో యిప్పటికే దాదాపు అరవై మంది దాక చేరుకున్న ప్రజలకు మంగళవారం సాయంత్రం నుంచి ఆహారం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న అధికారులు బుధవారం ఉదయం అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో వి ఆర్ ఓ ప్రసాద్, రెవిన్యూ, పంచాయతీ, ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు