kntv
kntv

చక్రాయపేట మండలంలో ఏకగ్రీవమైన 9 TDP MPTC లు

1 hour ago

చక్రాయపేట TDP మండల ఇన్చార్జి తాళ్లపల్లె మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో 9 MPTC స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి సురభి1 S సత్తార్ సురభి2 M గంగాదేవి గంగారపు వాండ్లపల్లి M తులసమ్మ చిల్లేకంపల్లె J రామాంజనేయులు కుమార్ కాలువ j హేమలత మారెళ్ళ మడక P అశోక్ కుమార్ చక్రాయపేట P మావిరెడ్డి కల్లూరుపల్లి P ప్రభావతి