kntv
kntv

కొండాపురంలో10MPTC లు ఏకగ్రీవం కూటమి క్లీన్ స్వప్

53 minutes ago

కొండాపురం మండలంలో సంచలనం! మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. టీడీపీ 5, బీజేపీ 2, జనసేన 3 స్థానాలు దక్కించుకున్నాయి. ఎన్నికల అధికారులు నూర్జహాన్, నాగప్రసాద్ విజేతలకు ప్రకటన పత్రాలు అందజేశారు."