kntv
kntv

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఐక్యతే లక్ష్యం: బాబు, పవన్

1 day ago

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతలు ఐక్యంగా పనిచేయాలని సీఎం చంద్రబా బు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సూచించారు. కూ టమి అభ్యర్థులకే మద్దతివ్వాలని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపుని చ్చారు. తుఫాన్‌పై అప్రమత్తంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు.