kntv
kntv

భవిష్యత్ టెక్నాలజీల్లో భారత్ ముందుండాలి: మోదీ

1 hour ago

భారత్ భవిష్యత్ సాంకేతికతల్లో ముందుండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అణుశక్తి స్వావలంబన కోసం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాంకే తికతపై వేగంగా పనిచేస్తున్నామని తెలిపారు. అంతరిక్ష రంగంలోనూ భారత స్టార్టప్‌లు స్వదేశీ రాకెట్లతో ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడంతో పాటు శాటిలైట్ డాకింగ్‌లో కీలక పురోగతి సాధించాయని పేర్కొన్నారు.
 
Click here to Read More
Previous Article
చక్రాయపేట మండలంలో ఏకగ్రీవమైన 9 TDP MPTC లు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment