kntv
kntv

హైదరాబాద్‌లో భారీ శబ్దాలు.. భూమి కంపించడంతో కలకలం

1 hour ago

హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో భారీ శబ్దాలు, ప్రకంపన లు కలకలం రేపాయి. అత్తాపూర్, ఎర్రబోడ, ఉప్పర్‌పల్లి ప్రాంతాల్లో సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. శబ్దాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనకు గల కారణాలపై అధికారుల విచారణ కొనసాగుతోంది.