kntv
kntv

మరో రెండేళ్లలో జగనన్న 2.0: వైఎస్ జగన్

1 day ago

మరో రెండేళ్లలో జగనన్న 2.0 వస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. జగన్ ఒకటైతే కార్యకర్తలు రెండని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్ని కల నామినేషన్లలో సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడిన పార్టీ నేతలు, కార్యకర్త లకు కృతజ్ఞతలు తెలిపారు.