kntv
kntv

జపాన్‌తో సంబంధాల పునాదిని కాపాడాలి: షీ జిన్‌పింగ్

1 hour ago

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. ఇటీవల మరణించిన జపాన్ మాజీ ప్రధాని యసువో ఫుకుడా కుటుంబానికి సంతాపం తెలిపారు. ఇరు దేశాల మధ్య గత ఏడాది చివరి నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ద్వైపాక్షిక సంబంధాలకు పునాదిగా ఉన్న రాజకీయ అవగాహనను కాపాడాలని జపాన్ ప్రస్తుత నాయకత్వానికి పిలుపునిచ్చారు.