kntv
kntv

జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కుర్ర వెంకటలక్ష్మిు

1 hour ago

నెల్లూరు జిల్లా సీతారామపురం మండల జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కుర్ర వెంకటలక్ష్మి, పబ్బులేటి పల్లి ఎంపీటీసీ గా రత్తయ్య యాదవ్ గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలకు సేవ చేస్తూ, మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాం.