kntv
kntv

గంజాంలో వరదల్లో చిక్కుకున్న గ్రామస్థుల రక్షణ

1 hour ago

గంజాం జిల్లాలో వరదలతో చిక్కుకున్న గ్రామస్థులను పోలీసులు, ఒడిశా డిజాస్ట ర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF) సిబ్బంది రక్షించారు. పురుషోత్తంపూర్ ప్రాం తంలో వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.