kntv
kntv

కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ 63 శాతానికి పెంపు

56 minutes ago

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం దీపావళి కానుక ప్రకటించింది. కరువు భత్యం (DA), కరువు ఉపశమనం (DR) 60 నుంచి 63 శాతానికి పెంచింది. పెరిగిన భత్యాలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయంతో 48 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర నుంది.
 
 
Click here to Read More
Previous Article
శ్రీశైలంలో శనగల బసవన్న.. నోటికి శనగల మూట ఎందుకు కడతారు?
Next Article
ట్రంప్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపిన కెనడా ప్రధాని

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment