kntv
kntv

ఇస్రో NVS-03 ప్రయోగం విజయంతం

36 minutes ago

శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగం విజయంతం అయినది. ఈ శాటిలైట్ భారత్ సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన నానిక్‌ను బలోపేతం చేయడానికి ఉద్దేశించింది. ఈ ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలో చేరి కార్యకలాపాలు ప్రారంభిస్తే నావిక్ స్వతంత్ర స్థాన నిర్ధారణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. 


Click here to Read More
Previous Article
బస్సు డ్రైవర్‌పై దాడి!!!

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment