kntv
kntv

బస్సు డ్రైవర్‌పై దాడి!!!

1 hour ago

 కదిరి ప్రాంతంలో  దాడి ఘటన కలకలం రేపింది. బెంగళూరు నుంచి కదిరికి వస్తున్న బస్సును ఆపలేదనే కారణంతో ముగ్గురు యువకులు బైకులపై వెంబడించి డ్రైవర్‌ను కిందకు దించి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా దాడి ఆగలేదని సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో విశ్వనాథ్, రాము, మధుకుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Click here to Read More
Previous Article
బస్సు ఆపలేదని దాడి.. డ్రైవర్‌పై యువకుల దౌర్జన్యం!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment