kntv
kntv

బస్సు ఆపలేదని దాడి.. డ్రైవర్‌పై యువకుల దౌర్జన్యం!

1 hour ago

బెంగళూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లా కదిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సును మద్దయ్యగారిపల్లి వద్ద ఆపలేదన్న కోపంతో కొందరు యువకులు డ్రైవర్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం.

 బస్సును వెంబడించి కొక్కంటి క్రాస్ వద్ద డ్రైవర్‌ను అడ్డుకుని దాడి చేసినట్లు కథనం. ప్రయాణికుల కళ్ల ముందే జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.బాధ్యులను నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.