kntv
kntv

నామినేషన్లు, పోలింగ్‌పై స్వేచ్ఛ కల్పించాలి: సజ్జల

1 hour ago

నామినేషన్లు వేసేందుకు, పోలింగ్ ఏజెంట్లు కూర్చునేందుకు, ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలపై ముందే అవగాహన ఉండటంతోనే చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిం చారు.