kntv
kntv

శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వివరాలు

1 hour ago

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండి  సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం *68.16* శాతం పోలింగ్ నమోదైంది.

Click here to Read More
Previous Article
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment