kntv
kntv

పోలిరెడ్డిపాలెం MPTC లో ఫ్యాన్ హవా - ప్రచారం జోరు

1 hour ago

 పోలిరెడ్డిపాలెం MPTC పరిధిలో, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూసుకుపోతోంది.


గ్రామ గ్రామాన ప్రజల నుండి అపూర్వ ఆదరణ లభిస్తోంది. యువ నాయకుడు, విద్యావంతుడు, సేవా తత్పరుడు అయిన *శ్రీ చిట్టత్తూరు సుధాకర్ గారికి* మద్దతుగా జనం బ్రహ్మరథం పడుతున్నారు.

రోడ్లు, తాగునీరు, సంక్షేమ పథకాల అమలు కోసం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.