kntv
kntv

జడ్పిటిసి వైసిపి కైవసం చేసుకుంటుందా...?

43 minutes ago

కంచికచర్ల:  టీడీపీ కైవసం చేసుకుంటుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో కోగంటి బాబు 2 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ నుంచి వేమా సురేష్, టీడీపీ నుంచి మూరకొండ ఏడుకొండలు బరిలో నిలిచారు. కంచికచర్ల పట్టణంలో వైసీపీకి లభించే ఓట్లు ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Click here to Read More
Previous Article
నందిగామ ఇసుక స్టాక్‌ పాయింట్లలో అక్రమాల ఆరోపణలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment