kntv
kntv

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

1 hour ago

రామవరప్పాడు–నిడమానూరు రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం 6.30 గంటలకు ముందు గుర్తుతెలియని రైలు ఢీకొని సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. మృతుడు రెడ్, బ్లూ, వైట్ చెక్స్ ఫుల్‌హ్యాండ్ షర్ట్, బ్రౌన్ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు గుడివాడ ప్రభుత్వ రైల్వే ఎస్సై 9247585713, 9866221412 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.