kntv
kntv

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి

39 minutes ago

అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదని, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కనీసం రోడ్ల నిర్మాణానికీ నిధులు రావడం లేదన్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పోరాడతానని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు.