kntv
kntv

మురసు తుపానుపై పవన్ కల్యాణ్ కీలక సమీక్ష

1 hour ago

మురసు తుపాను నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో లోతట్టు ప్రాంతా ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, రహదారుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరు ఎన్డీఆర్ఎఫ్, ఏడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.