kntv
kntv

వియత్నాం రక్షణ మంత్రితో అజిత్ దోవల్ భేటీ

1 hour ago

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతు న్న ద్వైపాక్షిక రక్షణ సహకారంపై సమీక్షించారు. భారత్‌–వియత్నాం రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని, పరస్పర సహకారాన్ని విస్తరించాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.