kntv
kntv

ఈక్వెస్ట్రియన్ జంపింగ్‌లో శ్రేష్ఠ మంతెన అద్భుత ప్రదర్శన

1 hour ago

ఈక్వెస్ట్రియన్ జంపింగ్ ఇండివిడ్యువల్ క్వాలిఫయర్‌-Aలో శ్రేష్ఠ మంతెన సత్తా చాటారు. ఒక్క పెనాల్టీ పాయింట్ కూడా లేకుండా క్వాలిఫికేషన్‌లో అగ్రస్థానంలో నిలిచారు