kntv
kntv

నేపాల్‌లో ల్యాండింగ్ సమయంలో ఢీకొన్న హెలికాప్టర్లు

45 minutes ago

నేపాల్‌లోని ఎవరెస్ట్ ప్రాంతం ఫెరిచేలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఫిష్‌టెయిల్ ఎయిర్, ఎయిర్ డైనస్టీకి చెందిన రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ విదేశీ యాత్రికుడు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడ్డారు.