kntv
kntv

కౌంటింగ్ కేంద్రంలో బాలకృష్ణ పీఏ హడావుడి!

42 minutes ago

హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు ఆదేశాలు ఇస్తూ, అధికారుల స్థానాలను సైతం ఆయనే నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై అక్కడి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.